¡Sorpréndeme!

Brendan Taylor పదిహేడేళ్ల సుదీర్ఘ కెరీర్.. లెజెండ్ అంటూ Ab De Villiers ట్వీట్!! || Oneindia Telugu

2021-09-13 292 Dailymotion

Zimbabwe cricketer Brendan Taylor decides to retire from internationals
#BrendanTaylor
#Zimbabwe
#Cricket

జింబాబ్వే మాజీ కెప్టెన్‌, సీనియర్ క్రికెటర్ బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా సోమవారం టేలర్ వెల్లడించాడు. ఐర్లాండ్‌తో సోమవారం (సెప్టెంబరు 13) జరిగే మూడో వన్డే తన చివరి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ అని పేర్కొన్నాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ టేలర్.. కెరీర్‌లో 34 టెస్టులు, 204 వన్డేలు, 44 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. జింబాబ్వే క్రికెట్‌కి వన్నె తెచ్చిన ఆటగాడిగా గుర్తింపు పొందిన టేలర్.. ఆ జట్టు దిగ్గజాల్లో ఒకడిగా నిలిచాడు.